నా గురించి

నా గురించి చెప్పుకోవడానికి ఏమి లేదు. నేనొక పుస్తకాల పిచ్చోడిని. ఈ మధ్యన బ్లాగ్లు మీదకి దృష్టి మళ్ళింది. అప్పుడు అనుకున్న నలుగురితోపాటు నారాయణ, గుంపుతొపాటు గోవిందా అని.ఒక అపరిచితుడిగా మీ ముందుకు వస్తున్నాను. నా సీనియర్ బ్లాగర్లు అయిన మీ అందరి ప్రోత్సాహం కావాలి.

స్పందనలు

 1. This blog is very nice…….starting from the title it is very nice…..

  The background of papihills awesome….

 2. డియర్ శ్రీ వాసుకీ, మీ బ్లాగు ముఖ చిత్రంలో నాకు గోదావరి పరవళ్ళు కనబడక పోయినా ప్రశాంత సరోవరంలా , నీలి పర్వాతాల హొయలుతో చూడ ముచ్చటగా వుంది. మీ వ్యక్తీకరణలో ఈజ్ వుంది.చిన్న కధా వస్తువుతో ఓ చక్కని నవల వ్రాయండి.యెన్నయినా అలా వ్రాస్తూ పోగల నైపుణ్యం మీలోవుంది. ప్రారంభించండి. ఆల్ థ బెస్ట్. శుభాసీస్సులతో…శ్రేయోభిలాషి……నూతక్కి

  • మీ అభినందన పూర్వకమైన వ్యాఖ్యకి నా కృతజ్ఞతలు. మీ మాటలు నాకు ఉత్తేజం కలిగించాయి. నేను హైస్కూల్ చదివే రోజుల్లో కొన్ని చిన్న చిన్న కథలు వ్రాసేవాడ్ని. కాని వాటిని ప్రచురణకు పంపలేదు. నాకు బ్లాగ్ వ్రాయడానికే ఎక్కువ సమయం ఉండడం లేదు. అందుకే టపాలు ఆలస్యం అవుతున్నాయి. ఇంక కథలు అంటే కొంచెం ఆలోచించాలి. బ్లాగ్ వ్రాయడం మొదలుపెట్టాక చాలా ఆలోచనలు వస్తున్నాయి. మీ మాట చలవ దేవుడి దయ ఉంటే తప్పకుండా నేను కథ వ్రాయగలుగుతాను. ఆరోజు రావాలని ఆశిస్తున్నాను.

 3. డియర్ వాసుకి !మీ బ్లాగ్ శీర్షికలో గోదావరి పరవళ్ళు సరదా మాటల పరవళ్ళు బదులు రెండవసారి వురవళ్ళుఅని వుంచండి. రిపిటిషన్ వుండదు….Nutakki

  • నేను గత కొన్ని రోజులుగా మంచి పేరు కోసం ఆలోచిస్తున్నాను. రెండు ఒకేలా ఉన్నాయని నాకు అనిపించింది. మీ సూచన పరిగణనలోకి తీసుకుంటాను. వీలుంటే మరో రెండు పదాలు తెలియజేయండి. బ్లాగ్ దర్శించినందుకు ధన్యవాదాలు.

 4. తేట తెలుగు నురగల్లు
  బావుంటుందేమో
  మీ బ్లాగు చాలా నచ్చింది
  సనారాజు

 5. తేట తెలుగు నురగల్లు
  మీ బ్లాగు ట్యాగ్ లైను గురించి రాసాను.

 6. keep it up

 7. madi rajahmundry. me blog just chusanu okkasari manasu anandamto nindindi okkasari godavari daggariki vellipoyandi thank u

 8. baavundi mi blog + tapalu

 9. వాసుకి గారికి శుభమధ్యాహ్నం…
  భోంచేసారా…ఎందుకడిగానంటే మీ బ్లాగ్ చూడగానే …కడుపునిండిందంటే నమ్మండి .గోదావరి పరవళ్ళలో నే సేదతీరాను సుమా!
  చాలా బాగుంది మీ స్క్రిప్ట్ ఏదైనా ఛానల్ లో పనిచేస్తున్నారా? మీ బ్లాగ్ ఆద్యంతం ఆసక్తి గా ఉందండీ…ముఖస్తుతి మాత్రం కాదు….మీరు తీసిన ఛాయాచిత్రం పాపికొండలదా…!మీరు ఇబ్బడి ముబ్బడిగా టపాలు రాయాలనీ ..ఆ దేవదేవుడు మీకు సమయాన్ని శక్తిని ఇవ్వాలనీ మనఃపూర్వకంగా కోరుకుంటూ…..మీ తూర్పింటి

  • నరేశ్ కుమార్ గారు

   మీ అభిమానపూర్వక పలకరింపుకి ధన్యవాదాలు. ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించండి. ఈ మధ్యన బ్లాగ్లోకి రావడం లేదు. అది పాపి కొండల ఫోటోనే. ఆ ప్రయాణం నాకు చక్కని మధురానుభూతి కలిగించింది. మీరు ఎప్పుడైనా వెళ్ళారా. మా అత్తగారి ఊరు కూడా పోలవరమే. ఇక నేను ఏ ఛానల్లోను పనిచేయటలేదండీ. నా మనసుకి తోచినది వ్రాసాను. ఇంతకీ మీది ఏ ఊరు?

 10. godavari pic matram chaala chaalaaa bagundi..postlu kooda chaala bagunnai..all d best andi..

 11. helo i seen first this naku chala nacchindi boss keepitup

 12. శ్రీవాసుకి గారికి, నమస్కారములు.

  చాలా కాలంనుంచి మీనుంచి ఏ టపాలు రావటంలేదు. ఎందుకని?

  మీ స్నేహశీలి,
  మాధవరావు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: