వ్రాసినది: శ్రీవాసుకి | జనవరి 1, 2011

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ..

బ్లాగ్ మిత్రులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2011 సంవత్సరానికి సుస్వాగతం.

ఈ నూతన సంవత్సరంలో అందరి ఆశయాలు, ఆలోచనలు ఫలవంతమవ్వాలని ఆశిస్తున్నాను. అలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ మరొక్కసారి మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.


స్పందనలు

  1. శ్రీవాసుకీ ,చాలా రోజుల తరువాత. …. క్షేమమా, బ్లాగ్ముఖంగా మీకు మరో పరి 2011 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. హితుడు….నూతక్కి


వ్యాఖ్యానించండి

వర్గాలు