వ్రాసినది: శ్రీవాసుకి | జూన్ 16, 2010

ప్రపంచాన్ని శక్తివంతంగా ఉంచేవి..చాణక్య నీతి!

” ప్రపంచాన్ని శక్తివంతంగా ఉంచేవి రెండే రెండు అవి యవ్వనం, స్త్రీ సౌందర్యం. “

ఇది అర్థశాస్త్రం రచించిన చాణిక్యుడు (350 BC-275 BC) చెప్పిన మాట .   ఈరోజు అనుకోకుండా వీటిని పేపర్లో చూసాను. బాగుందనిపించి సరదాగా ఇక్కడ వ్రాసాను. అంతర్జాలంలో వెతికి మరికొన్ని చాణక్య నీతి సూత్రాలు ఆంగ్ల బాషలో మీకోసం..

1. “The world’s biggest power is the youth and beauty of a woman.”

2. “Education is the best friend. An educated person is respected everywhere. Education beats the beauty and the youth.”

3. “There is some self-interest behind every friendship. There is no friendship without self-interests. This is a bitter truth.”

4. “The biggest guru-mantra is: Never share your secrets with anybody. It will destroy you.”

5. “Before you start some work, always ask yourself three questions – Why am I doing it, What the results might be and Will I be successful. Only when you think deeply and find satisfactory answers to these questions, go ahead.”

6. “Once you start a working on something, don’t be afraid of failure and don’t abandon it. People who work sincerely are the happiest.”

7. “Never make friends with people who are above or below you in status. Such friendships will never give you any happiness. ”

8. Do not inhabit a country where you are not respected, cannot earn your livelihood, have no friends, or cannot acquire knowledge.

9. Do not stay for a single day where there are not these five persons: a wealthy man, a brahmin well versed in Vedic lore, a king, a river and a physician.

10. Test a servant while in the discharge of his duty, a relative in difficulty, a friend in adversity, and a wife in misfortune.

11. Do not put your trust in rivers, men who carry weapons, beasts पशु‌ with claws नाखून or horns , women, and members of a royal family.

12. Separation from the wife, disgrace from one’s own people, an enemy saved in battle, service to a wicked king, poverty गरीबी, and a mismanaged assembly: these six kinds of evils, if afflicting a person, burn him even without fire.

13. Trees on a riverbank, a woman in another man’s house, and kings without counsellors go without doubt to swift destruction.

14. Friendship between equals flourishes, service under a king is respectable, it is good to be business-minded in public dealings, and a handsome lady is safe in her own home.


స్పందనలు

 1. ఒక మంచి టపా రాసారండీ, అందుకు మీకు ధన్యవాదములు…

  చాణక్యుడు రాసినవి జీవిత సత్యాలు…

  ఏ కాలానికైన వర్తించే సూత్రాలు…

  • స్నిగ్ధ గారు

   మీ స్పందనకు ధన్యవాదాలు. టపా ఏమివ్రాయాలా అని ఆలోచిస్తుంటే చాణక్య నీతి సూత్రం కనిపించింది. అంతర్జాలంలో వెదికితే మరికొన్ని కనబడ్డాయి. అంతే టపా కి మేత సిద్ధం. కాని తెలుగులో ఉంటే బాగుండును. మళ్ళీ ప్రయత్నించాలి.

   • మీకు భలే దొరుకుతాయండీ టపా కి కావలసిన విషయం.:)
    నాలుగు రోజులుగా ఏ విషయం పై టపా రాయలా అని బుర్ర బద్దలుకొట్టుకుంతున్నాను.ఏమీ తొచటం లేదు. ఇంతలో మీ టపా చూశా…చాలా బాగుంది..వెంటనే స్పందన పంపిచేసా….

    • స్నిగ్ధగారు

     నాది మీలాంటి పరిస్థితే. ఒక్కొక్కసారి అనుకోకుండా ఒకేసారి ఒకటి, రెండు టపాలు వ్రాస్తాను అంతే మళ్ళీ ఓ వారం దాకా బుర్ర పనిచేయదు. కొంతమంది రోజు భలే వ్రాస్తున్నారు. చాలా వ్రాయలనిపిస్తుంది కాని తీరా మొదలుపెట్టాకా మనస్కరించదు. అందుకే నాకు బాగా ఇష్టమైనప్పుడే వ్రాస్తాను.

 2. bhagundi.

 3. chaanakya neethi baagundi. ivi nijanga jeevita satyale. meeku thanks.. translate them in your own style…

  • సామాన్యుడు గారు

   మీ అభిమానానికి ధన్యవాదాలు. అలాగే టపా నచ్చినందుకు కూడా. తెలుగు అనువాదము కోసం ప్రయత్నిస్తాను.

 4. very nice

 5. మీ టపా చాలా బాగుంది.

 6. english lo post cheste avi kalla varuku matrame vastay telugu lo post cheyandi heart varaku touch authay

 7. మీరు ఆంగ్లం లో ఉన్నవి కూడా తెలుగు లో కి అనువదించండి ప్లీజ్ …మా లాంటి వారి కోసం…ఇది నా విన్నపం .


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: