వ్రాసినది: శ్రీవాసుకి | జూన్ 11, 2010

నీకు, కుక్కకి తేడా ఏమిటి !!

Britisher: Do you know swimming?

Indian: No

Britisher: Dog is better than you, it swims.

Indian: Do you know swimming?

Britisher: yes

Indian: Then, what is the difference between you & dog.

*****************

She is hot !

She is sweet !

She always needs a lip 4 kiss

Whole world is mad 4 her

Who? Who is she?

Do you Know?

Answer = Tea

*****************

3 stages in boy’s love life

Stage 1: ఏం మాయ చేశావే!

Stage 2: ఎందుకు మాయ చేశావే!

Stage 3: జీవితం బుగ్గిపాలు చేశావే!

(నాకొచ్చిన సరదా sms ఆధారంగా)


స్పందనలు

  1. baagundanDee..mee joekulu..

    mukhyam gaa ” three stages in a boy’s life”

  2. బాగుంది

  3. చాలా బాగా రాసారు. మంచి జోకులు…. మీ నుండి మరిన్ని జోకులు రావాలి ఆంధ్రా జాకీచాను గారు 🙂
    అయినా మరి అంత భయపడి పోతారెందుకు అండి? మీకు కరాటే వచ్చు కదా! హహ్హహ్హ…( సరదాగానే.. నేను కూడా ఇలా అన్నాను. మన మధ్యన ఆ మాత్రం స్నేహం వుంది కదండి.. )

    • కృష్ణగారు

      మన మధ్య స్నేహానికి ఏనాడు ఢోకా లేదు. నాకు అసలే స్నేహితులెక్కువ. నాకు భయమేమి లేదు. ఆ కామెంట్ సరదాగా వ్రాసాను. నాకు ఇష్టమైనది, నాకు నచ్చిన దాని గురించి వ్రాస్తాను కాని నేను నమ్మిన ఏ విషయం మీద అవతలవారిని నమ్మమని మాత్రం బలవంతం పెట్టను. కొన్ని విషయాలలో మీ దారి మీది నా దారి నాది కాని మనిద్దరిని కలిపి ఉంచేది మాత్రం స్నేహం. స్నేహం శాశ్వతమైనది మనం లేకున్నా మన గురించి చెప్పేది స్నేహమే అని నా నమ్మకం.
      చాలా రోజుల తర్వాత మళ్ళీ నా బ్లాగ్ చూసారు అందుకు మీకు ధన్యవాదాలు.

  4. హ హ హ జోకులు బావున్నాయి

  5. 😀 😀

  6. నాకు బాగా నచ్చాయి…ఆఖరుది మరింతగా…హా హా ..హా..

    • kvsv గారు
      మీ స్పందనకు ధన్యవాదాలు. నాకు ఇస్తానన్న పార్టీ సంగతి నేను మరిచిపోలేదు. మరి మీరు?

  7. టైటిల్ జోకు బావుంది.

  8. బ్రిటీషర్ల మీద ఇంకో జోకు..
    ఒక మ్యూజియంలో గైడు బ్రిటీష్ వాడికి వివరిస్తూ ఉన్నాడు. బ్రిటిష్ వాడు మా వాళ్ళు మీ కన్నా చాలా తెలివైన వాళ్ళు అని గొప్పలు చెప్పుకుంటున్నాడు.
    ఇంతలో అక్కడ రెండు పుర్రెలు (ఒకటి చిన్నది, ఒకటి పెద్దది) కనిపించాయి.
    ఆ పెద్ద పుర్రెను చూపించి అది ఎవరిది అని అడిగాడు.
    అశోకుడిది అన్నాడా గైడు.

    మరి ఆ పక్కన ఉన్న చిన్న పుర్రె ఎవరిది అన్నాడు?
    “అశోకుడి చిన్నప్పుటి పుర్రె” అన్నాడూ ఈ సారి
    “ఓ అలాగా” అన్నాడా బ్రిటీష్ వాడు.

    • రవిచంద్ర గారు

      మీ స్పందనకు ముఖ్యంగా మీరు పేల్చిన టపాకాయలాంటి జోక్ కి ధన్యవాదాలు. మొన్నటి వరకు ఈ తరహా జోకులు చాలా పేలుతుండేవి. నేను చాలా వరకు మర్చిపోయాను.

  9. Dear Sreevaasuki gaaru, how are you? Nice to see your jokes. really nice .
    Wow ! another phace of your tallents.Now We got another person to entertain telugu blog world, with nice jokes along with Ravichandra. With wishes ..Nutakki

    • @రాఘవేంద్రరావు గారు
      ముందుగా మీకు నమస్కారములు. మీరు నన్ను మరీ ఎత్తేస్తున్నారేమో అనిపిస్తోంది. ఏమైనా మీ స్పందనకు ధన్యవాదాలు.

      • Dear Sreevaasuki gaaroo, how the things are going on? It is too late. I really apriciate your jokes. Pl.Try to Create more on your own… .. Nutakki

        • రాఘవేంద్రరావుగారు
          నమస్తే. ఎలా వున్నారు. నేను కుశలమే. పెద్దగా విశేషాలు ఏమిలేవు. మీ సంగతులు తెలియజేయండి. మీరు అనుకొన్న పని ఎలా నడుస్తోంది.

  10. Good and humorous..

  11. Modati joke chaalaa baagunnadandi.

    Chandu

  12. శ్రీవాసుకి గారికి, నమస్కారములు.

    మొదటి జోక్ సూపర్. మిగిలినవికూడా బాగున్నాయి.
    భవదీయుడు,
    మాధవరావు.

    • మాధవరావు గారు

      నమస్కారములు. నా జోక్స్ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. ఏదో కాస్త హాస్యం పండిద్దామని ఇలా వ్రాసాను.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: