వ్రాసినది: శ్రీవాసుకి | మే 6, 2010

స్నేహం…నా కవిత !

” జీవితం అనే లైబ్రరీలో

అనుభవం అనే పుస్తకంలో

పరిచయం అనే పేజీలో

స్నేహం అనే వరుసలో

స్నేహితుడు అనే పదంలో

నువ్వు కనీసం ఒక అక్షరంగా నన్ను గుర్తుంచుకో….”

*****************************

“జననం ఒక సుప్రభాతం

మరణం ఒక సాయంసంధ్యా రాగం

రెండింటి మధ్య జీవితం సుఖదుఃఖాల సంగమం

అందులో నీ స్నేహం ఒక అమృతకావ్యం……”


స్పందనలు

  1. baagundi

  2. శ్రీవాసుకిగారికి, నమస్కారములు.
    కవితలు అద్భుతంగా వున్నాయి.

    భవదీయుడు,
    మాధవరావు.

  3. ఒక టపా రాయాలంటే వంద రోజుల సినిమా నే నాకు…ఎవరు కవితలు రాసినా ఆ పద విన్యాసాలకి అబ్బురపడుతూ వుంటా నేను…
    చక్కగా వుంది మ్మీ కవిత…
    శ్రీ వాసుకీ గారూ మీ ఈ మైల్ అద్రెస్స్ ఇవ్వగలరు…

  4. శ్రీ వాసుకి, మీ కవిత భావం బాగుంది,నాదో చిన్న సవరణ…యోచించండి. నూతక్కి

    జీవితం అనే లైబ్రరీలో
    అనుభవం అనే పుస్తకంలో
    పరిచయం అనే పేజీలో
    స్నేహితుడు అనే వరుసలో …….

    వరుసలో బదులు పదంలో అంటే ఎలా వుంటుందో ఆలోచించండి.

    నువ్వు కనీసం ఒక అక్షరంగా నన్ను గుర్తుంచుకో….”

    మరో చిన్న సలహా

    జననం ఒక సుప్రభాతం
    మరణం ఒక సంధ్యా రాగం..
    యిక్కడ మరణం ఒక …….పడమటి… లేక ….సాయం …..సంధ్యారాగం కావాలి .సుప్రభాతంలొ వుదయ సంధ్య కూడా భాగమే. జననానికీ మరణానికీ రెంటి మధ్య కొంత జీవితం గడవాలి కదా………?!
    అప్పుడే మీరనుకున్నట్లు రెండింటి మధ్య జీవితం సుఖదుఃఖాల సంగమం…..నూతక్కి

    • @ రాఘవేంద్రరావు గారు

      ధన్యవాదాలు. మీరు చెప్పినట్లుగానే సరిదిద్దాను. అది అప్పటికప్పుడు ఊహించి వ్రాసినది ఏదొ సరదాగా ఉప్పొంగిన భావావేశమది.

  5. Dear Sreevasuki,
    మీ బ్లాగు టెంప్లేట్…. గోదావరి ద్రుశ్యం చూసి టెంప్ట్ అయి అప్పుడెప్పుడో నాదైన రీతిలో ఓ చిన్న కార్డు ను వర్ణ చిత్రంగా మార్చా.
    ఇది మొదటి సారి ఏదైనా చిత్రాన్ని చూసి చిత్రించడం.
    దానిని తరవాత మీ మెయిల్ కు పోష్టు చేస్తా. శ్రేయోభిలాషి …నూతక్కి

    • @ రాఘవేంద్రరావు గారు
      ధన్యవాదాలు. తప్పకుండా మరిచిపోకుండా ఆ చిత్రాన్ని పంపించండి నా మెయిల్ కి.

  6. మీ బ్లాగ్ ఇప్పుడే చూస్తున్నా. రెండు కవితలూ బాగున్నాయి.

  7. excellent home page
    good poetry !!

  8. చాలా బావుంది. జీవితాన్ని వర్ణించిన తీరు తెగనచ్చేసింది.

    “పరిచయం అనే పేజీలో” కి బదులుగా “ఆత్మీయం అనే పేజీలో”…!

    • @ రాహుల్

      మీ స్పందనకు, కవిత తెగ నచ్చినచ్చేసినందుకు ధన్యవాదాలు. అంటే పుస్తక బాషలో వ్రాసాను కదా అందుకని పరిచయం అయితే బాగుంటుంది.

  9. chala bagundandi…

  10. me kavitha chala bavundandi

  11. హల్లో శ్రీనివాస్ గారు… మొదటి ఖండిక బాగుంది. సాధ్యమైనంత వరకు సంబోధనలు లేకుండా వ్రాయండి. అప్పుడు చిక్కగా చక్కగా ఉంటుంది.

    జీవితం అనే లైబ్రరీలో
    అనుభవం అనే పుస్తకంలో
    పరిచయం అనే పేజీలో
    స్నేహితుడు అనే పదంలో
    కనీసం ఒక అక్షరంగా నన్ను గుర్తుంచుకో….

  12. srnivas gariki kavitha namaskaralu
    na peru aditya,
    mekavitalu chala bagunnavy,
    godavari galgala paruthunte,
    godavari zlla lo shaithyam seleyerula parutundi,
    idi na sweyaanubhavamandimeru eme anntaru

  13. http://amarasneham.wordpress.com/

  14. telugu kavithalo english padham enti?
    plz change this….
    ok?


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: