వ్రాసినది: శ్రీవాసుకి | మార్చి 11, 2010

ద్వంద్వ ప్రమాణాలపై ధ్వజమెత్తాలి!!

మన రాజకీయ నాయకులు, తందనాన అనే అధికారులు మత పరమైన విభజన పాటిస్తూ అన్యమతాల పట్ల విధేయత చూపిస్తూ, స్వమతమైన హిందూ మతాన్ని అవమానిస్తున్న తీరు ఇది. ఒకప్రక్క అందరూ సమానమే అనడం తాయిలాలు మాత్రం వాళ్ళకే ఇవ్వడం.  అయినా ఎవడో పరాయివాడు మన దేవతలను అవమానించాడని బాధపడుతున్నాము కాని, మనలోనే మన అనుకున్న ఒక్కడు వ్రాసిన కామ పిచ్చి వ్రాతలకి మరికొంతమంది పిచ్చోళ్ళు తోడై ఉత్తమ రచన అని పొగిడి సత్కారం చేయకల్పించారు. అది మన దుస్థితి.

ద్రౌపది పుస్తకం తాలూకు గొడవ గురించి ద్వంద్వ ప్రమాణలపై ద్వజమెత్తాలి పేరిట “ఆంధ్రభూమిలో” వచ్చిన ఈ వ్యాసం చూడండి.

                                          ఆంధ్రభూమి


Responses

  1. మమ్చి లింక్ ఇచ్చారు.ధన్యవాదములు

  2. You are right.

  3. Very nice. 🙂


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: