వ్రాసినది: శ్రీవాసుకి | నవంబరు 5, 2010
తారాజువ్వల తారా తోరణాల దీపావళి

తారాజువ్వల తారా తోరణాలు
చిచ్చుబుడ్డుల వన్నెల చిన్నెలు
సిసింద్రీల అల్లరి పరుగులు
మతాబుల ముత్యపు కాంతులు
వెన్నముద్దల హరివిల్లు రంగులు
విష్ణు చక్రాల చిద్విలాస హోయాగ్నులు
భూచక్రాల వయ్యారాల మెరుపు నడకలు
కలిసిన వరుస దీపపు దివ్య కాంతుల హేళి ఈ దీపావళి
మనలో వెలిగించాలి అజ్ఞానపు చీకట్లను తరిమే జ్ఞాన జ్యోతి.
అందరికీ దీపావళి శుభాకాంక్షలు
Like this:
Be the first to like this post.
దీపావళి శుభాకాంక్షలు
By: malapkumar on నవంబరు 5, 2010
at 6:18 పూర్వాహ్నం
మాలా గారు, ధన్యవాదాలు.
By: శ్రీవాసుకి on నవంబరు 5, 2010
at 6:53 పూర్వాహ్నం
chala baga chepparu nice….
దీపావళి శుభాకంక్షలు……
By: hanu on నవంబరు 5, 2010
at 7:20 పూర్వాహ్నం
హను గారు, నమస్తే. మీ స్పందనకు ధన్యవాదాలు.
By: శ్రీవాసుకి on నవంబరు 5, 2010
at 7:42 పూర్వాహ్నం
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
- శి.రా.రావు
శిరాకదంబం
By: SRRao on నవంబరు 5, 2010
at 7:40 పూర్వాహ్నం
S.R. రావు గారు
మీ స్పందనకు ధన్యవాదాలు. మీకు, మీ కుటుంబానికి కూడా దీపావళి శుభాకాంక్షలు.
By: శ్రీవాసుకి on నవంబరు 5, 2010
at 9:09 పూర్వాహ్నం